తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న సమయంలో, ఇండస్ట్రీలోని పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ కొంతమంది పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ఎనిమిది వారాల ఒటీటీ విండో ఒకటి. థియేటర్ రిలీజ్ కి ఒటీటీ రిలీజ్ కి మధ్య 8 వారాలు గ్యాప్ ఉండాలి, అందరూ ఈ నిర్ణయాన్ని ఓన్ చేసుకోని పాటిస్తే ఇండస్ట్రీ రెవిన్యూ బాగుంటుంది అని మేధావులు చెప్పారు. ఈ మాట చెప్పడం వరకే పరిమితం అయినట్లు ఉంది. సినిమా హిట్ అయితే ఒటీటీ…