తెలంగాణ గవర్నర్ గానే కాకుండా అటు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ గా తన బాధ్యలు కొనసాగిస్తూ ఎప్పుడు సామాజిక అంశాల్లో ముందుంటారు తమిళిసై. ఇక,డాక్టర్ వృత్తిపట్ల ఆమెకు ఉన్న అనుభవంతో ఎక్కడికి వెళ్లినా తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైనప్పుడు చికిత్స చేయడానికి ఎప్పుడు ఆమె ముందుకొస్తారు.