Human Trafficking Case: మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ఐదు మాడ్యూళ్లను చేధించింది. జాతీయ దర్యాప్తు సంస్థ 10 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 44 మంది నిందితులను అరెస్టు చేసింది.
ప్రముఖ పంజాబీ సింగర్ దలెర్ మెహందీకి మరోసారి జైలు తప్పలేదు.. మానవ అక్రమ రవాణా కేసులో గత కొన్నేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్న ఈ సింగర్ కు పటియాలా కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.