స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ హువావే తన కొత్త స్మార్ట్‌వాచ్ హువావే వాచ్ ఫిట్ 3ని భారత్ లో విడుదల చేసింది. హువావే నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫిట్‌నెస్ ఫీచర్లు, స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. హెల్త్, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని Huawei తాజా వాచ్‌ను విడుదల చేశారు. ఇది…