Huawei Mate 80 Series: చైనా టెక్ దిగ్గజం హువావే తాజాగా Huawei Mate 80 Series ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో నాలుగు శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ మోడళ్లు Mate 80, Mate 80 Pro, Mate 80 Pro Max, Mate 80 RS Master Edition లను అందుబాటులోకి తీసుకవచ్చారు. కొత్త Kirin చిప్‌సెట్స్, HarmonyOS 6.0, 20GB వరకు RAM, 1TB స్టోరేజ్, Kunlun గ్లాస్ ప్రొటెక్షన్, IP68/IP69 రేటింగ్‌లు, అద్భుతమైన…
సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. హువావే ప్రస్తుతం 20GB RAMతో రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రస్తుతం రాబోయే హువావే మేట్ 80 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే, కంపెనీలు ప్రస్తుతం 12GB నుంచి 16GB RAMని అందిస్తున్నాయి. గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఇంత RAMని అందిస్తున్నాయి. ఇప్పుడు,…