War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవర తర్వాత టైగర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది.
War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీకెండ్‌లో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది.