బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, తన ఇద్దరు పిల్లలతో కలిసి కజిన్ ఈషాన్ రోషన్ పెళ్లి వేడుకలో ‘ఓ హో హో హో సాంగ్ కు చేసిన డాన్స్ చేసిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యూట్ ఫ్యామిలీ మోమెంట్‌ను హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీడియోలో ఆయన ఇద్దరు పిల్లలు, హ్రీహాన్ మరియు హ్రిదాన్‌తో కలిసి డాన్స్ చేస్తున్నారు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే…