Hrithik Roshan: బాలీవుడ్ సూపర్‌హీరో హృతిక్ రోషన్ తన అద్భుతమైన ఫిట్‌నెస్, మస్కులర్ బాడీకి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. కోట్లాది మంది అభిమానులు తమ ఫిట్‌నెస్ ఐడల్‌గా భావిస్తారు. అయితే తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. “హృతిక్‌కు ఏమైంది?” అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో హృతిక్ రోషన్‌ను వాకింగ్ స్టిక్ సహాయంతో నడుస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్…