Hrithik Roshan Zomato Ad Controversy: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన జొమాటో యాడ్ వివాదాస్పదం అయింది. జొమాటో రూపొందిని ఈ యాడ్ పై మధ్యప్రదేవ్ మహాకాళేశ్వర ఆలయ పూజరులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఈ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఈ ప్రకటనను పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. హిందూ మనోభావాలను కించపరిచేలా ఈ యాడ్ ఉందని పేర్కొంటూ..…