హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్… ఆ క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని చూపించడానికి బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ రెడీ అయ్యాడు. టాప్ గన్ మేవరిక్ రేంజ్ సినిమా చెయ్యాలి అంటే టామ్ క్రూజ్ రేంజ్ హీరో కూడా ఉండాలిగా అందుకే ఇండియన్ టామ్ క్రూజ్ హ్రితిక్ రోషన్ తో టీమ్ అప్ అయ్యాడు సిద్ధార్థ్…