బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి…