విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్‌డమ్’ నుంచి అందరూ ఎదురుచూస్తున్న తొలి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. ఈ పాట పూర్తి వెర్షన్ మే 2, 2025న విడుదల కానుంది, అది కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం ఖాయం విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కలిసి ఒక చిత్రంలో పనిచేస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. Read More:Balakrishna : ప్లేస్ ఏదైనా.. బాలయ్య గ్రేస్ తగ్గేదేలేదేస్!…