గేమింగ్ లవర్స్ కు మరో కొత్త ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ హెచ్ పీ గేమింగ్ ల్యాప్‌టాప్ HP Omen Max 16 ను భారత్ లో విడుదల చేసింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ శక్తివంతమైన పనితీరు కోసం 24-కోర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌తో వస్తుంది. 32GB వరకు DDR5 RAMతో అనుసందానించారు. ఇది Nvidia GeForce…
Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్ కట్‌లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి.. ఉదాహరణ రెండు మూడు చూద్దాం. 1. HTC... హై టెక్ కంప్యూటర్ (High Tech Computer). 2. IBM... ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (International…
HP plans to layoff 12 per cent of its global workforce over the next few years: కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఐటీ సర్వీసులను అందించే ప్రముఖ కంపెనీ హెచ్‌పీ త్వరలోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనిలో ఉందని తెలుస్తోంది. హెచ్‌పీ 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు చెబుతున్నట్లే హెచ్‌పీ కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కఠిన…
ఒకవైపు కరోనా సంక్షోభం నుంచి ఇంకా బయటపడని సామాన్యులపై ప్రభుత్వాలు ధరల భారం మోపుతూనే వున్నాయి. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే వుంది. ఎండలు పెరుగుతున్నట్టే పెట్రో మంల కూడా కొనపాగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం గత 13 రోజుల్లో ఇది 11వ సారి. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు…