సాధారణంగా నవలలు ఎలా రాస్తారు.. వాస్తవ సంఘటనలకు కొద్దిగా కల్పనను జోడించి రాస్తూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం భర్తను చంపాడమెలా అని నవల రాసిన ఏడేళ్లకు భర్తను చంపేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ గురించి అమెరికా వాసులకు ప్రత్యేకంగా పర�