Petrol Consumption of Car with AC On: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కారులో ఏసీ వేసుకుంటున్నారు. ఎండా కాలంలో అయితే తప్పనిసరిగా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. ఏసీ ఆన్‌లో ఉంచి కారును నడిపినప్పుడు మైలేజీపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? అని చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.…