మానవ శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంటుంది.. కాలాన్ని బట్టి నీటి వాడకంలో హెచ్చుతగ్గులు ఉన్నా.. నీటి అవసరం ఎంతో ఉంది.. మన శరీరాలు దాదాపు 60-70 శాతం నీటితో తయారవుతాయి. చెమట, మూత్ర విసర్జన మరియు శ్వాస వంటి సాధారణ ప్రక్రియల ద్వారా మన శరీరం నుండి నీరు నిరంతరం విడుదలవుతుంది. చిన్నప్పటి నుండి తాగే నీరు మన ఆరోగ్యానికి మంచిదని మనం విన్నాం… కానీ ఎంత? కొందరు 8 గ్లాసులు తాగమని చెబుతారు, మరికొందరు…