హైదరాబాద్,ఫారిన్ దేశాలతో పోటి పడుతూ వస్తుంది.. ముఖ్యంగా నగరంలో హౌసింగ్ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. గత ఏడాదితో పోలిస్తే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. 2023 చివరి నాటికి హౌసింగ్ మార్కెట్ మరింత బలపడుతుందని నివేదిక అంచనా వేసింది, ఇది పండుగ సీజన్‌లో ఊహించిన ఉప్పెనకు దారి తీస్తుంది.. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ చెప్పుకోదగ్గ పురోగమనాన్ని చవిచూసింది.. 2023 మూడవ త్రైమాసికంలో గృహాల ధరలలో సంవత్సరానికి 19…