రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము.…