ఈమధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉండడడం మనం కొన్ని సందర్భాలలో చూస్తున్నాము. మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు అంటే నమ్మండి. ఇలాంటివి చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోతుందేమో అనిపిస్తుంది. తాజాగా ఒక హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ప్యాకెట్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన సంగతి కలకలం రేపింది. మంగళవారం రాత్రి చెన్నైలోని పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ లో జరిగింది. also…