Health Tips: ఈ రోజుల్లో చాలా మందికి డైలీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉండటం సాధారణంగా మారిపోయింది. అయితే హాట్ వాటర్ తాగే చాలా మంది వారికే తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు వారి ఆరోగ్యంపై విశేషంగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏంటి, వాటితో ఆరోగ్యంపై ఏవిధంగా ప్రభావం పడుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Cinema 2025: నెట్‌లో ఎక్కువగా వెతికిన ‘టాప్ 10’ సినిమాలివే..…