విష్ణు ప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ బుల్లి తెరపై యాంకర్ గా అదరగొట్టింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో ఈ భామ బాగా పాపులర్ అయింది. బుల్లి తెర పై యాంకర్ గా రానిస్తూనే నటిగా అవకాశాలు అందుకుంటుంది. ఈ భామ ఇంస్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను మరియు ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ…