Vishnu Priya : సమ్మోహనుడా సాంగ్ కు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్ణు ప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ బుల్లి తెరపై యాంకర్ గా అదరగొట్టింది. సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో ఈ భామ బాగా పాపులర్ అయింది. బుల్లి తెర పై యాంకర్ గా రానిస్తూనే నటిగా అవకాశాలు అందుకుంటుంది. ఈ భామ ఇంస్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను మరియు ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియకు అటు బుల్లితెరపైన ఇటు వెండితెర పైన అంతగా అవకాశాలు రావడం లేదు.ఈ భామ రీసెంట్ గా దయా అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.
దయ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది.. జర్నలిస్ట్ గా విష్ణుప్రియ తనదైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. దయ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది.అలాగే గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. ఈ భామ యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా మెప్పించి ఆపై నటిగా మారింది.ప్రస్తుతం పలు రకాల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తూ మంచి క్రేజీ ను దక్కించుకుంటుంది విష్ణు ప్రియ..విష్ణు ప్రియా చేసిన ప్రైవేట్ సాంగ్ అయిన “జరి జరి పంచకట్టు” సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఆ పాటతో విష్ణు ప్రియ మరింత పాపులర్ అయింది.ఈ భామ తాజాగా రూల్స్ రంజాన్ సినిమాలో నుంచి సమ్మోహనుడా అనే పాటకి ఒక రేంజ్ లో బోల్డ్ స్టెప్పులు వేసి అందరినీ బాగా ఆకట్టుకుంటోంది.ఈ సాంగ్ లో తన ఒంపు సొంపులతో నడుము అందాలతో విష్ణు ప్రియ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!