బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ 5 లో విన్నర్ గా శ్రీరామచంద్ర నిలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీ విజేతగా, షన్ను రన్నర్ గా నిలవగా మూడో స్థానాన్ని శ్రీరామ్ అందుకున్నాడు. ఇక బయటికి వచ్చాక శ్రీరామ్ ‘ఆహా’ నుంచి మంచి ఆఫర్ ని అందుకున్నాడు. త్వరలో ఆహాలో ప్రారంభం కానున్న ‘ఇండియన్ ఐడల్’ కి హోస్ట్ గా శ్రీరామ చంద్రను ఎంపిక చేశారు. తాజాగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం అంతే లెవల్లో ప్లాన్ చేసారట మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభంగా జరగనుంది. ఇక అందుతున్న సమాచారం…