రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే.. ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలను చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాగా.. ఈ నిరసన గత రెండు రోజులుగా విద్యార్థులు కొనసాగిస్తున్నారు.