అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన మలయాళ ముద్దుగుమ్మలు నటించనున్నారు. మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్…
అక్కినేని హీరో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఖరారు అయింది. అయితే తొలి యత్నంలో చై ఓ హారర్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో అతీంద్రీయ శక్తులు ప్రధానాశంగా ఉండబోతున్నాయట. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. దీనికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం విక్రమ్, నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ ఈ హారర్ సిరీస్‌ని సెట్స్‌పైకి తీసుకువెళతాడట. వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ సీరీస్ అతీంద్రియ శక్తులు…