Amaravathiki Ahwanam: ప్రజెంట్ ట్రెండ్‌లో హారర్ సినిమాలు హవా నడుస్తోంది. ప్రస్తుతం అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. ఈ చిత్రానికి జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ క్రిస్మస్ శుభాకాంక్షలతో సరిక్రొత్త పోస్టర్, గ్లింప్స్‌ను…