Anushka : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఆర్కా మీడియా వర్క్స్ ఎంతగానో పాపులర్ అయింది.ఈ బ్యానర్ లో తెరకెక్కిన మర్యాదరామన్న, వేదం వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.ఈ బ్యానర్ లో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ పరంపరం,అన్యాస్ ట్యుటోరియల్ వంటి వెబ్‌సిరీస్‌లను కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేస్తున్నారు.ఆర్కా మీడియా వర్క్స్ ఈ వెబ్‌సిరీస్‌కు యక్షిణి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. డిస్నీ ప్లస్…