Honor X7c 5G: హానర్ (Honor) తన కొత్త మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Honor X7c 5G ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. బలమైన నిర్మాణం, అధునాతన ఫీచర్లు, ఇంకా దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వినియోగదారులకు మన్నికైన అనుభవాన్ని అందించబోతోంది. ఈ మొబైల్ లో ప్రత్యేకంగా SGS 5-స్టార్ డ్రాప్ రిజిస్టెన్స్, IP64 రేటింగ్ కలిగి ఉండడంతో.. మొబైల్ చేతిలో నుండి పడిపోవడం, నీటి చుక్కలు, దుమ్ము వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా…