HONOR WIN, HONOR WIN RT: హానర్ (HONOR) సంస్థ HONOR WIN, HONOR WIN RT స్మార్ట్‌ఫోన్‌లను డిసెంబర్ 26న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మోడళ్లు ఇప్పటివరకు ఉన్న HONOR GT సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి రానున్నాయి. సంస్థ ప్రకారం WIN సిరీస్‌ను పూర్తిగా నెక్స్ట్-జెన్ గేమింగ్ పవర్‌హౌస్ గా డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లు బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. స్లీక్ కర్వ్ డిజైన్‌తో రూపొందించడంతో…