HONOR Magic V Flip2: హానర్ తన తాజా ఫ్లిప్ ఫోన్ హానర్ మాజిక్ V ఫ్లిప్2 (HONOR Magic V Flip2) ను చైనాలో ఓ ప్రత్యేక ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల FHD+ LTPO OLED స్క్రీన్‌తో వస్తోంది. ఇది 1-120Hz అడ్జెస్ట్బుల్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 4320Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో AI సూపర్ డైనమిక్ డిస్‌ప్లే, AI ట్రూ…