Illegal Affair : బంధాలు బలిగోరుతున్నాయా? వివాహేతర సంబంధాలు అయిన వాళ్లను కడతేర్చే వరకు వెళ్తున్నాయా? యస్.. దీనికి అవుననే సమాధానం వస్తోంది. సొంతవాళ్లు.. రక్త సంబంధం అనే తేడా కూడా లేకుండా.. తమ బంధానికి అడ్డొచ్చిన వారిని అడ్డంగా చంపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో వివాహేతర సబంధానికి కన్నకొడుకునే బలి చేసింది కసాయి తల్లి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు.…
అక్కినేని అఖిల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా..…
Dalit man killed by in-laws for marrying upper-caste woman: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పరవు హత్య జరిగింది. అగ్రకులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు దళిత వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అమ్మాయి తల్లిదండ్రులే ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కర్రలతో కొట్టి దారుణంగా యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు.. పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.