HONOR Magic8 Pro: హానర్ (HONOR) తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మ్యాజిక్ 8 ప్రో (Magic8 Pro)ను అధికారికంగా యూకే మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. డిసెంబర్‌లో GCC దేశాల్లో లాంచ్ అయిన ఈ డివైస్ ఇప్పుడు యూరప్‌లోకి అడుగుపెట్టింది. స్లిమ్ డిజైన్‌తో కేవలం 189 గ్రా.ల బరువుతో వచ్చే ఈ ఫోన్ సన్ రైజ్ గోల్డ్, స్కై సియన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. యూకేలో ఇది 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లోనే…
Honor Magic 8 Series: స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటైన హానర్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన హానర్ మ్యాజిక్ 8 సిరీస్‌ను ఈరోజు (అక్టోబర్ 15) చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో హానర్ మ్యాజిక్ 8, హానర్ మ్యాజిక్ 8 ప్రో మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందుగానే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పలు టీజర్లను విడుదల చేసింది. టీజర్స్ ప్రకారం హానర్ మ్యాజిక్ 8 సిరీస్ ‘గోల్డెన్ క్లౌడ్స్ ఎట్ డాన్’,…