Honor 200 Pro Offers in Amazon: పండగ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ 2024ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న సేల్ ఆరంభమైంది. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా మొబైల్స్‌పై 40 శాతం అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ‘హానర్ 200 ప్రో’పై 13 వేల తగ్గింపు లభిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. హానర్…