Home
Honey Trap
Honey Trap News
-
Pakistan ISI Honey Trap: విడాకులు తీసుకున్న, నిరుద్యోగ భారతీయ మహిళలే టార్గెట్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్!
Pakistan ISI Honey Trap: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) భారతీయ మహిళలపై హనీట్రాప్ చేస్తోంది. మహిళల బలహీతలు ఉపయోగించుకుని వారిని తమ నెట్వర్క్లో భాగం చేసుకుంటోంది. విడాకులు తీసుకున్న మహిళలు, ఒంటరితనంతో ఉన్న వారు, నిరుద్యోగ మహిళల్నే ఐఎస్ఐ టార్గెట్ చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్, పంజాబ్కు చెందిన ఇద్దరు మహిళల అరెస్టుతో, ఐఎస్ఐ ‘‘హనీట్రాప్’’ అంశం వెలుగులోకి వచ్చింది. జైపూర్కు చెందిన 38 ఏళ్ల బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా,… -
Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
కొచ్చిలో ఒక యువ వైద్యుడిపై జరిగిన భౌతిక దాడి ఘటన కేరళ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన వెనుక టాలీవుడ్లో మత్తు వదలరా సినిమాలో నటించిన నటి వేసిన కిలాడీ స్కెచ్ ఉన్నట్లు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. నటి అతుల్య చంద్ర ప్రధాన సూత్రధారిగా, నటుడు బిపిన్ పెరుంపల్లితో కలిసి ఏకంగా రూ. 6 కోట్లు దండుకునేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత బ్లాక్ మెయిల్కు పాల్పడటం ఇప్పుడు సర్వత్రా హాట్… -
Honey Trap: హైదరాబాద్లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు ఎంతటి ప్రమాదకరంగా మారుతాయో తెలిపే ఒక సంచలన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా అందమైన యువతులంటూ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, అమాయకులను బుట్టలో వేసుకుంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ డిసిపి కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలా సాగింది ఈ హనీ ట్రాప్ దందా? ఈ కేసులో కొండాబత్తుల… -
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
Hyderabad: హైదరాబాద్లో హనీట్రాప్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఓ వయోవృద్ధ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాడు.. మహిళ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి బాధితుడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వివిధ రకాలుగా బెదిరించి ఏకంగా రూ.38 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. నిందితుడు మహిళ పేరుతో నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ను సృష్టించి వయోవృద్ధ రిటైర్డ్ ఉద్యోగికి ఫ్రెండ్ రిక్వెస్ట్… -
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
Honey Trap : ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో దారుణమైన ‘హనీ ట్రాప్’ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయక పురుషులను టార్గెట్ చేస్తూ, పరిచయం పెంచుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నలుగురు మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తాడితోటకు చెందిన నవీన, సత్యవతి, వెంకటలక్ష్మితో పాటు మరొక మహిళను ఈ కేసుకు సంబంధించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రద్దీ ప్రాంతాలే టార్గెట్.. ఫొటోలతో బెదిరింపులు ఈ ముఠా నగరంలో నిత్యం రద్దీగా… -
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ యాప్ 'టిండర్' (Tinder) వేదికగా జరిగిన ఓ ఘరానా మోసంలో హర్యానాకు చెందిన ఒక మహిళా జడ్జి ఏకంగా రూ. 52 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. సీక్రెట్ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నానంటూ పరిచయమైన ఒక వ్యక్తి.. హనీట్రాప్ ద్వారా ఆమెను బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధితురాలైన సదరు జడ్జి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, తన ఇంట్లో పనిచేసే మహిళ (పనిమనిషి)… -
Honey Trap: శృంగార వల.. 100 మంది బలి.! కరీంనగర్ దంపతుల గలీజ్ దందా.!
Honey Trap: విలాసవంతమైన జీవితం గడపాలి.. అప్పుల నుంచి త్వరగా బయటపడాలి.. దీనికోసం ఆ దంపతులు ఎంచుకున్న మార్గం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని, శృంగారాన్ని ఎరగా వేసి, ఏకంగా వంద మందికి పైగా పురుషులను బురిడీ కొట్టించిన దంపతుల దందా వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేస్తూ సాగుతున్న వీరి ‘బ్లాక్ మెయిల్’ పర్వానికి కరీంనగర్ పోలీసులు చెక్ పెట్టారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు… -
Honey Trap: ఆన్లైన్ డేటింగ్ యాప్లో అమ్మాయితో పరిచయం.. అసభ్యకరంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి?
Honey Trap: హైదరాబాద్లో మరోసారి ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసం జరిగింది. హింజ్ (Hinge) అనే డేటింగ్ యాప్లో శివాని పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. అమ్మాయి పూణే నుంచి హైదరాబాద్కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని చెప్పి బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్ చేస్తూ అతడి ఫోటోలను సేకరించింది. ఆపై వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్… -
Archana Nag Story: అందాలతో వీవీఐపీలకు వలపు వల విసిరిన కిలేడీ.. అర్చనా నాగ్ డర్టీ పిక్చర్ స్టోరీ..
అర్చనా నాగ్.. ఎంతో మంది వీవీఐపీలకు వలపు వల విసిరిన కిలేడీ. ఆమె స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సినిమా స్టార్లు ఇలా ఎంతో మంది ప్రముఖులను తన వలలో వేసుకుని అందంతో ఒక ఆట ఆడించింది. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన హనీట్రాప్.. ఒడిశాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశంతో అర్చనా నాగ్ జైలుకు కూడా వెళ్లొచ్చింది. -
Honey Trap: వలపు వల.. కలుద్దామని పిలిపించి నిలువు దోపిడీ
తియ్యనైన గొంతుతో మాట్లాడి యువకుడి మనస్సును కట్టిపడేసి.. వలపు వల వేసి.. కలుద్దామని పిలిపించి ఓ యువతి నిలువు దోపిడీకి పాల్పడిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
-
West Bengal: పశ్చిమ బెంగాల్ పేరు మార్పు.. ఇకపై ‘‘పశ్చిమ బంగా’’
-
Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్కు తెర.. బడా ఛానెల్స్కు షాక్
-
Krishna Water Dispute: కృష్ణా జలాలపై మళ్లీ రగడ.. ఏపీకి తెలంగాణ స్ట్రాంగ్ కౌంటర్
-
Telangana Global Summit: గ్లోబల్ సమ్మిట్పై రేవంత్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!