సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. భాషలు, మార్కెట్, ప్రమోషన్స్ అన్నీ ప్లాన్ చేయడం పెద్ద సవాలే. అయితే అలాంటి సమయంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ మాత్రం అసలే వెనక్కు తగ్గలేదు. ఆమె తన తాజా సినిమా ‘రేచల్’ ను నేరుగా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆమె కెరీర్‌లోనే ఒక పెద్ద సాహసంగా చెప్పుకోవాలి.…