Honda Cars: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండా (Honda Cars India Ltd. (HCIL)) GST రిఫార్మ్స్ 2025 ద్వారా వచ్చిన పూర్తిగా లాభాలను తమ కస్టమర్లకు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్నాయి. వినియోగదారులు ఇప్పుడు తమ ప్రియమైన హోండా కార్లు బుక్ చేసుకుంటే, GST తగ్గింపు ధరలతో పాటు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఫెస్టివ్ ఆఫర్లను పొందవచ్చు. ఈ కార్లను నవరాత్రి ప్రారంభం నుండి డెలివరీ…