Honda: ద్విచక్ర వాహనాలను కొనబోయే వారికి భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కు తగ్గించడంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఆ ప్రయోజనాలను తమ కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల హోండా స్కూటర్లు, 350cc లోపు మోటార్‌సైకిళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు మోడల్‌ను బట్టి రూ. 18,800 వరకు తగ్గనున్నాయి. Hyderabad: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో బడా మోసం.. రూ.1000…