Honda Activa Electric: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఎట్టకేలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఈరోజు (నవంబర్ 27) కంపెనీ రెండు వేరియంట్లలో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది. యాక్టివా E, యాక్టివా QC1 పేర్లతో వీటిని విడుదల చేసారు. హోండా యాక్టివా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని రోడ్ల పరిస్థితికి అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయగా.. యాక్టివా E మాత్రం భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న…