Viral News: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలందరూ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిపోతున్నారు. దీంతో పట్టణాల్లో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. అయితే ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం దొంగలకు వరంగా మారింది. చాలాచోట్ల గుట్టుచప్పుడు కాకుండా చోరీ ఘటనలు జరుగుతున్నాయి. ఇదే మంచి టైం అనుకుని దొంగలు కూడా చోరీలకు ప్లాన్ చేస్తు