ఎలక్ట్రానిక్ కంపెనీలు వినియోగదారులకు స్మార్ట్ ఫీచర్లు, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ తో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు స్వదేశీ కంపెనీ అతి పెద్ద స్మార్ట్ టీవీని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 116.5-అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలిపింది. ఇండ్కల్ టెక్నాలజీ తన అతిపెద్ద స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టింది. కంపెనీ తన ఇన్-హౌస్ బ్రాండ్ వోబుల్ డిస్ప్లే బ్యానర్ కింద ఈ టీవీని ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ టీవీ అని బ్రాండ్ పేర్కొంది. కంపెనీ వోబుల్ మాగ్జిమస్…