Health Tips: అసలే చలికాలం, ఎన్ని జాగ్రత్తలు పాటించినా జలుబు నుంచి తప్పించుకోలేం. వాస్తవానికి చాలా మంది తరచుగా తుమ్ములు రావడాన్ని జలుబు అని అనుకుంటారు. కానీ తరచుగా తుమ్ములు రావడం అనేది అలెర్జీకి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య సకాలంలో పరిష్కరించుకోకపోతే, అది తలనొప్పి, సైనస్ వంటి ప్రధాన సమస్యలకు దారి తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి పాటించాల్సిన హోమ్ టిప్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ…