Minister Meeting on Ramdan 2022 Arrangements. ముస్లింలకు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ నెల వచ్చే ఏప్రిల్ 3న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌లు కలిసి డీఎస్‌ఎస్ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…