అధిక బరువు సమస్యతో ఈరోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఎలా తగ్గాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఏదేదో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తూ ఆ సమస్యలకు చెక్ పెడుతున్నారు.. ఇప్పుడు సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం భోజన సమయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. రాత్రి పూట భోజనంలో ఎరుపు రంగు క్యాప్సికంను కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా…
రొయ్యలను కూడా ఎక్కువగా తింటారు.. చేపల కన్నా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. రొయ్యలతో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. వేపుళ్ళు, కూరలు, పచ్చళ్ళు కూడా పెడతారు.. ఏది పెట్టినా ఎలా చేసిన టేస్ట్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు..రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల బిర్యానీ కూడా ఒకటి. రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యల బిర్యానీ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయాలంటే…
మటన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరుతుంది కదూ.. చికెన్ కన్నా ఎక్కువగా మటన్ లో పోషకాలు ఉండటంతో మటన్ తో చేసే ఐటమ్స్ కు డిమాండ్ ఎక్కువే.. బయటకు వెళ్లి వందలకు వందలు ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే డబ్బు సేవ్ అవుతుంది.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. ఇక ఈరోజు మటన్ తో పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. బాస్మతీ బియ్యం –…
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కంటి సమస్యలతో బాధపడుతున్నారు.. కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు. అలాగే ఇతర కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే కంటి చూపును పెంచడంతో పాటు కంటి సమస్యలను తగ్గించడం కోసం ఒక మిశ్రమం బాగా పనిచేస్తుంది. కంటి చూపును పెంచే మందులు మన వంట గదిలోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పూర్వ కాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్లే కంటి చూపు బాగుందట.. ఇప్పుడు ఆ…