నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది పారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరూ ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్‌మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్…
Nani: న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. 15 రోజులు పాటు నాని విపరీతంగా కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు తెలుస్తోంది.