Kylie Jenner: అమెరికాలో మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమన్ కైలీ జెన్నర్ గురించి తెలియని వారుండరు. మురిపాలతో మురిపించే పాతికేళ్ళ ఈ ముద్దుగుమ్మపై యువత దృష్టి సారిస్తూనే ఉంటారు. అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ తో గత ఐదేళ్ళ నుండి రిలేషన్ షిప్ లో ఉంది కైలీ.