Russell Crowe:న్యూజీలాండ్ యాక్టర్, హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆస్కార్ విజేత రస్సెల్ క్రోవ్ కు ఓ విషయంలో తెగ అసూయ కలుగుతోందట! సరిగా 23 ఏళ్ళ క్రితం అంటే 2000లో రస్సెల్ క్రోవ్ హీరోగా రూపొందిన 'గ్లాడియేటర్' సినిమా విడుదలై, విజయఢంకా మోగించింది.