తాజాగా హాలీవుడ్ యాక్టర్ అంబర్ హర్డ్ 2025 మదర్స్ డే సందర్భంగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కుమార్తె అగ్నెస్, కుమారుడు ఓషన్‌లకు జన్మనిచ్చినట్లు పిల్లల పాదాల ఫోటోను షేర్ చేస్తూ..తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ శుభవార్తను తెలిపింది. Also Read : kajal : ఆ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజల్..? ‘2025 మదర్స్ డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్నో ఏళ్లుగా నేను నా కుటుంబం కంటున్న కలలు ఈ ఏడాది పూర్తయినందుకు, మాటల్లో చెప్పలేనంత…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తాను మారుతితో కలిసి చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’, ‘అమెరికన్ బ్యూటీ’ చిత్రాలకు గానూ రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఈ నటుడు గత కొన్నేళ్లుగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఇతను లైంగికంగా వేధించింది అమ్మాయిలను కాదు అబ్బాయిలను.. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు కెవిన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఆరోపణలు బలంగా ఉండడంతో మే 26న…
హాలీవుడ్ నటుడు, నిర్మాత అలెక్ బాల్డ్విన్ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన కుటుంబంలోకి మరో అతిధి రాబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోట్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఆరుగురి సంతానం ఉన్న ఈ 63 ఏళ్ల యాక్టర్ ఏదో బిడ్డకు తండ్రి కానున్నాడు. రస్ట్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ నటుడు గత కొన్నేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఒక సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ తో…
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్లనే కాదు చిత్ర పర్సరంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో తమను లేకుండా చేస్తామని బెదిరించడంతో , భయపెట్టడమో చేయడం వలన వారు మౌనంగా ఉంటున్నారు. అయితే ఈ మీటూ వలన వారందరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సింగర్, ఒక నటుడిపై లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్…