2022కి బైబై చెప్పే సమయం వచ్చేసింది.. ఇప్పటికే నవంబర్‌లో ఉన్నాం.. మరో నెల గడిస్తే 2023కి రాబోతోంది.. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో సెలవులపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలీడేస్ లిస్టును ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ విడుదల చేశారు. మొత్తంగా వచ్చే ఏడాది 2023లో 28 జనరల్ హాలీడేస్ ఉండగా.. 5 ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి.. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్…