Home
Hockey
Hockey News
-
India New Jersey: భారత జట్టుకు కొత్త లుక్.. బ్లూ జెర్సీకి గుడ్‌బై.. కాషాయపు జెర్సీతో వరల్డ్‌కప్ బరిలోకి.!
India New Jersey: భారత హాకీ జట్లు ఎన్నో ఏళ్లుగా ధరిస్తున్న సంప్రదాయ నీలం (Blue) జెర్సీకి గుడ్‌బై చెప్పింది. రానున్న FIH హాకీ ప్రపంచకప్ కోసం భారత పురుషులు, మహిళల జట్లు తొలిసారిగా కాషాయ (Saffron) రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాయి. నెదర్లాండ్స్, బెల్జియంలో ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హాకీ ఇండియా ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. అయితే హాకీ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్… -
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
FIH Pro League: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. లండన్ లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-1 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ.. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని వార్ వన్ సైడ్ లా మ్యాచ్‌ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు.… -
World Famous Sport : ప్రపంచంలో అత్యధిక అభిమానులు ఉన్న క్రీడ ఏదో మీకు తెలుసా..?
World Famous Sport : క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. వివిధ దేశాలు, సంస్కృతులు, భాషలు ఉన్నా, క్రీడలతో మానవాళి ఏకతాటిపైకి వస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను కలిగి ఉన్న క్రీడ ఏదో తెలుసుకుందాం. 1. ఫుట్‌బాల్ (సాకర్) – 4 బిలియన్ అభిమానులు ఫుట్‌బాల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. దీని ఆటగాళ్ల సంఖ్య, ప్రేక్షకులు, అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రధాన టోర్నమెంట్లు: FIFA వరల్డ్ కప్,… -
Padma Awards: అశ్విన్‌కు పద్మ శ్రీ, పిఆర్ శ్రీజేష్‌కు పద్మ భూషణ్..
పలువురు క్రీడాకారులకు పద్మ అవార్డులు దక్కాయి. భారత మాజీ హాకీ గోల్‌కీపర్ PR శ్రీజేష్‌కు పద్మభూషణ్.. ఆర్ అశ్విన్, ఫుట్‌బాల్ లెజెండ్ IM విజయన్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. అంతేకాకుండా.. హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్‌లకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. -
Asian Champions Trophy: భారత్ జోరు.. రఫ్పాడించిన మహిళా ఆటగాళ్లు
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. -
Asian Champions Trophy: స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
Harmanpreet Singh: దేశంలోని అత్యంత ధనిక హాకీ క్రీడాకారులలో ఒకడిగా హర్మన్‌ప్రీత్ సింగ్..!
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 2-1తో స్పెయిన్‌ను ఓడించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. -
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది. -
Paris Olympics 2024: భారత పురుషుల హాకీ జట్టుకు మరో విజయం
పారిస్ ఒలింపిక్స్ 2024లో పూల్ బీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడానికి పురుషుల హాకీ జట్టు ఐర్లాండ్‌పై భారత్ 2-0 తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. -
Varun Kumar: లైంగిక వేధింపులు.. భారత హాకీ ప్లేయర్‌పై పోక్సో కేసు నమోదు!
POCSO Case Filed on Indian Hockey Player Varun Kumar: భారత హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. వరుణ్ కుమార్ తనపై గత ఐదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి పేరుతో గత ఐదేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..