ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
A man put up a hoarding in Nizamabad for not returning Rs 1000: సాధారణంగా అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా చేబదులుగా ఇచ్చిన డబ్బును ఇవ్వకుంటే.. బ్రతిమిలాడుతారు లేదా బెదిరిస్తారు. ఎక్కువ మొత్తం అయితే పంచాయితీ కూడా పెడుతారు. అయితే ఓ యువకుడు కేవలం రూ. 1000 తిరిగి ఇవ్వడం లేదని పెద్ద సాహసమే చేశాడు. ఓ వ్యక్తి తనకు వెయ్యి రూపాలను తిరిగి ఇవ్వడం లేదని ఏకంగా భారి హోర్డింగ్ ఎక్కాడు.…